IND VS ENG : England Playing XI - No Ben Stokes, Ollie Pope Doubtful || Oneindia Telugu

2021-08-03 819

India vs England 1st Test: England Playing XI: Setback for Joe Root & Co for 1st Test vs India, Ollie Pope doubtful. Meanwhile, Ben Stokes has withdrawn from the upcoming 5-match series citing mental health concerns.
#INDVSENG2021
#IndiavsEngland1stTest
#EnglandPlayingXI
#IndiaPlaying11
#BenStokes
#OlliePope
#KLRahul
#JoeRoot

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభం కావడానికి కొన్ని గంటల ముందు.. రెండు జట్లూ గాయలబారిన పడ్డాయి. టీమిండియా ఓపెనర్ మయాంక్ నెట్ ప్రాక్టీస్ చేస్తూ గాయపడటం జట్టు కూర్పును దెబ్బతీసినట్టయింది. అతని స్థానంలో కేఎల్ రాహుల్‌ను రోహిత్ శర్మకు ఓపెనర్ జోడీగా పంపించనుంది టీమిండియా మేనేజ్‌మెంట్. అటు ఇంగ్లాండ్ జట్టు కూడా గాయాలతో సతమతమౌతోంది.

Free Traffic Exchange